వెండి ఆభ‌ర‌ణాలు మెర‌వాలంటే ఇలా చేయండి.

వెండి ఆభ‌ర‌ణాలు మెర‌వాలంటే ఇలా చేయండి.

వేడి నీటిలో వైట్ వెనిగ‌ర్ వేసి దానికి ఉప్పు క‌ల‌పాలి.

వెండి ఆభ‌ర‌ణాలు మెర‌వాలంటే ఇలా చేయండి.

అందులో వెండి వ‌స్తువుల‌ను అర‌గంట పాటు ఉంచి తర్వాత టూత్ బ్ర‌ష్‌తో క్లీన్ చేస్తే న‌గ‌లు మెరుస్తాయి.

వెండి ఆభ‌ర‌ణాలు మెర‌వాలంటే ఇలా చేయండి.

వేడి నీటిలో ఒక చెంచా బేకింగ్ సోడా వేసి అందులో వెండి వ‌స్తువుల‌ను అర‌గంట పాటు ఉంచాలి.

వెండి ఆభ‌ర‌ణాలు మెర‌వాలంటే ఇలా చేయండి.

తర్వాత టూత్ బ్ర‌ష్ లేదా ఫాయిల్ పేస‌ర్‌తో శుభ్రం చేస్తే ఆభ‌ర‌ణాల‌కు మంచి షైన్ వ‌స్తుంది.