నిమ్మకాయలు, ద్రాక్ష, పండ్లు పుష్కలంగా తినాలి
రెడ్ క్యాప్సికమ్‌ను ఆహారంలో చేర్చుకోండి
బ్రోకొలీలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి
వెల్లుల్లి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది
పసుపు శరీరానికి చాలా మేలు చేస్తుంది
అల్లం కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది