ముఖంపై ముడతలు పోవాలంటే..
ముఖంపై ముడతలు పోవాలంటే..
ఆకుకూరలు ఎక్కువగా తినాలి.
ముఖంపై ముడతలు పోవాలంటే..
తగినన్ని నీళ్లు తాగితే చర్మం ఆరోగ్యం బాగుంటుంది.ప్రతిరోజూ 8 గ్లాసుల నీళ్లు తాగాలి.
ముఖంపై ముడతలు పోవాలంటే..
తగినంత నిద్ర తప్పనిసరి.మంచి నిద్రవల్ల చర్మకణాలు పునరుత్తేజితం అవుతాయి.
ముఖంపై ముడతలు పోవాలంటే..
ప్రతిరోజూ వ్యాయామం చేయాలి.
ముఖంపై ముడతలు పోవాలంటే..
ఆల్కహాల్,కెఫిన్ వాడకం బాగా తగ్గించాలి.