ఆధునిక కాలంలో కొంతమంది సన్నగా ఉండి, బలహీనతతో ఇబ్బందిపడుతున్నారు

అలాంటి వారిలో రోగనిరోధక శక్తి చాలా తక్కవగా ఉంటుంది

శరీరం త్వరగా వ్యాధులకు గురవుతుంది

అలాంటి వారు పాలలో ఈ పదార్థాలు కలుపుకుని తాగితే అద్భుత ప్రయోజనాలు ఉంటాయి

అల్పాహారం తినే సమయంలో లేదా రాత్రి నిద్రిస్తున్నప్పుడు పాలలో తేనె కలిపి తాగితే త్వరగా బరువు పెరుగుతారు

3 నుంచి 4 బాదం, ఖర్జూరం, అంజీర పండ్లను పాలలో వేసి మరిగించి తాగితే బరువు పెరుగుతారు

తీపి పాలలో గంజి కలుపుకొని తాగడం వల్ల బరువు పెరుగుతారు

10 గ్రాముల ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి రాత్రి పడుకునే ముందు ఈ పాలను మరిగించి తాగితే త్వరగా బరువు పెరుగుతారు