స్వ‌చ్చ‌మైన నిద్ర‌ కావాలంటే రాత్రి పూట మద్యానికి దూరంగా ఉండాల్సిందే

రాత్రి పూట‌ వ్యాయామం చేయడం వల్ల శ‌రీరంలోని నరాల‌న్నీ ఉత్తేజం అవుతాయి. అప్పుడు నిద్ర కోసం చాలా స‌మ‌యం వెయిట్ చేయాల్సి వ‌స్తుంది.

కెఫెన్ ఉండే ప‌దార్థాల‌కు రాత్రిపూట‌ సాధ్య‌మైనంత దూరంగా ఉండండి

అతిగా కొవ్వు ఉన్న ప‌దార్థాల‌ను ఎక్కువగా తీసుకోకపోవడం బెటర్

మొబైల్​ మీద ఉండే బ్లూ లైట్ అనేది కళ్లకు చాలా హాని చేస్తోంది. నిద్ర‌ను దూరం చేస్తోంది