పెళ్లిలో అందంగా కనిపించేందుకు వధువు, వరులు ఇద్దరూ పెళ్లికి కొన్ని నెలల ముందు నుంచే డైట్ మెయింటేన్ చేయడం చేస్తుంటారు

పెళ్లికి ముందు ఫిట్‌గా ఉండాలంటే ఆహారం విషయంలో శ్రద్ధ వహించడం తప్పనిసరి

మరి వివాహానికి ముందు ఎలాంటి డైట్ చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం

పెళ్లికి కొన్ని నెలల ముందు నుంచే శరీరానికి తగినంత నీరు తాగడం అలవాటు చేసుకోవాలి

నీరు ఎక్కువగా తాగడం వల్ల చర్మం మెరుస్తుంది

ఫిట్‌గా ఉండాలనుకునే వరుడు.. ఎక్కువగా పండ్లు, ఆకు కూరగాయలను ఆహారంలో తీసుకోవాలి

పెళ్లికి ముందు బరువు తగ్గడానికి ఆహారంలో కొత్తగా ఏదైనా ప్రయత్నించడం మానుకోండి 

ఈ పద్ధతి మీ ఆరోగ్యానికి, చర్మానికి హాని కలిగిస్తుంది