అన్ని వ్యాధులకు యోగా ముందు లాంటిది. కావున ప్రతిరోజూ ఉదయం కనీసం ఒక గంటపాటు యోగా చేయాలి

ఇలా చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు. శరీరంలో కొవ్వు కరిగి సన్నబడతారు

వ్యాయామం ముగిసిన తర్వాత.. ఒక గ్లాసులో వేడి నీటిని తీసుకోవాలి. అందులో నిమ్మరసం, తేనె కలిపి తాగాలి

దాదాపు 8 గంటలు నిద్రపోవడం ద్వారా శరీరంలోని క్యాలరీలు బర్న్ అవుతాయి

ఉప్పు తక్కువగా తినాలి. ఉప్పు శరీరంలో కొవ్వును నిల్వ చేస్తుంది

అందుకే భోజనంలో ఉప్పు శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి

మధ్యాహ్నం భోజనం చేసి.. రాత్రి సమయంలో పండ్లు, కూరగాయలు తినాలి. జంక్ ఫుడ్ అస్సలు తినొద్దు