ఉదయం లేచిన వెంటనే వీటిని చూస్తే దరిద్రమే..

మనలో చాలామంది తెలియక చేసే తప్పులే మనకు చాల వరకు ఎఫెక్ట్ అవుతాయి.

చాలామంది నిద్ర లేచిన వెంటనే అద్దంలో ముఖం చూసుకుంటూ ఉంటారు.

అయితే అద్దంలో నిద్ర లేచిన వెంటనే ముఖం చూసుకోవడం ఏ మాత్రం మంచిది కాదు.

అది జీవితంలో దురదృష్టాన్ని తీసుకువస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

నిద్ర లేచిన వెంటనే వంటగదిలోకి వెళ్లి ఎంగిలి పాత్రలను చూడడం కూడా మంచిది కాదని చెబుతున్నారు.

కొంత మంది ఇళ్లల్లో అడవి జంతువుల బొమ్మలు, హింసాత్మకమైన ఘటనల ఫోటోలు..

చాలా బాధాకరంగా ఉన్న ఆర్ట్‌ వంటివి పెట్టుకుంటూ ఉంటారు.

వాటిని నిద్ర లేచిన వెంటనే పొరపాటున కూడా చూడకూడదు.