సాధారణంగా ఒక మనిషి జీవితకాలం 100 సంవత్సరాలు

కానీ చైనాలో ఒక వ్యక్తి ఎన్ని సంవత్సర జీవించాడో తెలిస్తే మీరు షాక్ అవుతారు

చైనా నివాసి అయిన లి చింగ్-యుయెన్ అనే వ్యక్తి 256 సంవత్సరాలు జీవించాడట

1677లో జన్మించిన ఇతను 1928లో మరణించాడని చైనీయులు చెప్పుకుంటారు

నిజానికి.. లి చింగ్-యుయెన్ ఓ వైద్యుడు. మూలికా నిపుణుడు కూడా

ఆరోగ్యం, దీర్ఘాయువులకు సంబంధించి అతనికి ఎన్నో రహస్యాలు తెలుసు

మరో ఆసక్తికర విషయం ఏంటంటే అతనికి 23 మంది భార్యలు ఉన్నారట

ఈ వ్యక్తి అన్నేళ్లు ఎలా జీవించాడనే విషయం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు ఓ చిక్కు ప్రశ్నే