ఇంట్లో పెద్దలు, చిన్నవాళ్ల మధ్య ప్రేమ కుటుంబంలో సామరస్యం ఉంటుందని నమ్మకం
అంతేకాదు అటువంటి ఇంట్లో అన్ని రకాల సౌకర్యాలు వాటంతట అవే అభివృద్ధి చెందుతూనే ఉంటాయి
అయితే రోజూ గొడవలు, చికాకులు ఉండే ఇంట్లో మాత్రం కొన్ని ఇబ్బందులను తెస్తోందట
చికాకులు, సమస్యలు ఉన్న ఇంట్లో వాటిని నివారించడానికి క్రిస్టల్ బాల్ మంచి సహాయకారిగా నిలుస్తుంది
ఇంటి గదిలో లేదా హాల్లో తూర్పు దిశలో సూర్యకాంతి నేరుగా క్రిస్టల్ బాల్‌పై పడేలా ఉంచండి
క్రిస్టల్ బాల్ తన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది. అంతేకాదు సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది
తమ పడకగదిలో క్రిస్టల్ బాల్‌ను పెట్టుకోని రోజుకు మూడు సార్లు సవ్యదిశలో తిప్పితే జీవిత భాగస్వామితో విభేదాలు తగ్గిపోతాయి
పిల్లల చదుకునే గదిలో క్రిస్టల్ బాల్స్ ఉంచండి. ఇది సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది. పిల్లలు మరింత శ్రద్ధగా చదువుకుంటారు