కణాలు రిపేర్ చేయడానికి, కొత్త కణాలను రూపొందించడానికి శరీరానికి ప్రోటీన్ అవసరం
ఇది లేకుంటే చర్మం పగిలిపోయి జుట్టు రాలిపోతుంది
గుడ్లు, చేపలు, పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల శరీరానికి ప్రోటీన్ అందుతుంది
కానీ మీరు శాఖాహారులు అయితే శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటుంది
అందుకే ఈ అధిక ప్రోటీన్ ఆహారాలు తినడం చాలా ముఖ్యం. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం
సోయాబీన్ ని మీరు ఆహారంలో చేర్చడం ద్వారా ప్రోటీన్ లోపం మాత్రమే కాకుండా ఇతర పోషకాల లోపం కూడా తీర్చవచ్చు
శరీరంలో ప్రోటీన్ సరైన స్థాయిలో లేకుంటే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ఆహారంలో పప్పులను తీసుకోవాలి
మీరు రోజూ నానబెట్టిన బాదంపప్పు తినవచ్చు లేదా వెన్న రూపంలో కూడా తీసుకోవచ్చు
మీరు సోయ్ పాల ద్వారా కూడా ప్రోటీన్ లోపం అధిగమించవచ్చు
100 గ్రాముల వేరుశనగలో దాదాపు 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది