ప్రతి మనిషి జీవితంలో వృద్ధాప్యం తప్పదు..కొంతకాలం తర్వాత ప్రతి ఒక్కరిలోనూ వృద్ధాప్యం వస్తుంది

మీ జీవితంలో వచ్చే వృద్ధాప్యాన్ని ఈ ఆహారాలతో మరి కొంత కాలం దూరం పెట్టొచ్చు

క్యాబేజీ మీ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది

రోజుకు ఒక కప్పు క్యారెట్ తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

చర్మం వృద్ధాప్యాన్ని నివారించడంలో ద్రాక్ష పండు ప్రభావవంతమైన పాత్ర పోషిస్తుంది

బచ్చలికూర పోషకాలు అధికంగా ఉండే సూపర్ ఫుడ్. చర్మం వృద్ధాప్యాన్ని నివారిస్తుంది

నారింజలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి

టొమాటోల్లో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది