ఈ కాలం యువతకు అధిక బరువు పెద్ద తలనొప్పిగా మారుతోంది

పెరిగిన బరువును సులభంగా అదుపులోకి తీసుకురావచ్చు

బరువు పెరగకుండా ఉండేందుకు తక్కువ క్యాలరీలు నిండిన పలు స్నాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం

అప్పడాలతో మీ బరువును సులభంగా నియంత్రించుకోవచ్చు

ఇడ్లీ తింటే మీ బరువు పెరుగుతారన్న చింత ఉండదు

దోక్లా ఉదయం లేదా సాయంత్రం స్నాక్‌గా తినండి

శెనగలు, మరమరాలు వల్ల బరువు కూడా పెరగరు