‘మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అని ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.

బీర్ మితంగా తీసుకుంటే అది అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని కొందరు పరీశోధకులు సూచిస్తున్నారు.

బీర్ తాగడం వలన ఒత్తిడి, భయం, అలసట వంటి వాటి నుంచి బయట పడొచ్చని పరిశోధకులు అంటున్నారు.

అయితే ఒకటి కంటే ఎక్కువ మొత్తంలో బీరు తాగితే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉందంట

అంతేకాక ఈ బీర్ కొన్ని రకాల వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుందంట. 

ప్రేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ప్రోబయోటిక్స్ ఉత్పత్తి చేస్తుంది. 

 కడుపులోని జీర్ణ సంబంధిత సమస్యలకు కారణమైన బ్యాక్టీరియాను ఇది నిర్మూలిస్తుంది.

బీర్ తాగడం వలన మీ శరీరంలోని కేలరీలను తగ్గిస్తుందంట. 

ఇది జీర్ణ ప్రక్రియ సమయంలో తీసుకున్న ఆహారం నుంచి కేలరీలను ఖర్చు అయ్యేలా చేస్తాయ.