వంటల్లో ఉపయోగించే వివిధ నూనెల్లో రైస్ బ్రాన్ ఆయిల్ కూడా ఒకటి. 

ఈ నూనెను వంటకు మాత్రమేకాకుండా చర్మ సౌందర్యానికి, జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగిస్తారని మీకు తెలుసా

రైస్ బ్రాన్ ఆయిల్‌లో ఒమేగా-3, ఒమేగా-6 పుష్కలంగా ఉంటుంది. ఇవి జుట్టుకు చాలా మేలు చేస్తాయి

చిట్లిన జుట్టుతో బాధపడేవారు రైస్ బ్రాన్ ఆయిల్‌తో మసాజ్ చేసుకుంటే సమస్య తగ్గుముఖం పడుతుంది

రెండు చుక్కల రైస్ బ్రాన్ ఆయిల్‌ను చర్మం పీల్చుకునేంత వరకు మసాజ్ చేస్తే సహజ సన్‌ స్క్రీన్‌గా పనిచేస్తుంది

రైస్ బ్రాన్ ఆయిత్‌తో కళ్ల కింద మసాజ్ చేయడం వల్ల కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలు క్రమంగా తగ్గుముఖం పడుతాయి

2-3 చుక్కల రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకొని మీ జుట్టుకు మసాజ్ చేసుకుని, కొంత సమయం తర్వాత తలస్నానం చేసుకోవాలి

వారానికి రెండుసార్లు ఈ పద్ధతిని అనుసరించడం ద్వారా జుట్టు తెల్లబడకుండా నివారించవచ్చు