కనురెప్పల పెరుగుదలకు ఆముదం చాలా మంచిది.

జుట్టు పెరగడానికి ఇది సహజమైన మార్గం, కాబట్టి ఇది వెంట్రుకలు పెరగడానికి కూడా మంచిది.

ఇందులోని రిసినోలిక్ యాసిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది.

కాటన్ బాల్ ఉపయోగించి కనురెప్పలపై దీన్ని అప్లై చేసుకోవచ్చు.

వెంట్రుకలు, కనురెప్పలు పెరగడానికి ఈ సీరమ్ కూడా ఉపయోగపడుతుంది.

అలాగే, వెంట్రుకల పెరుగుదలకు కొబ్బరి నూనే కూడా చాలా బాగా పనిచేస్తుంది.

ఆముదంలో లారిక్ యాసిడ్ ఉంటుంది.

ఇది మూలాల మధ్య చొచ్చుకొనిపోయి వెంట్రుకలు పెరగడానికి సహాయపడుతుంది.

ఆముదం సహజ తేమను అందించగలదు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆముదంతో ఇలా ట్రై  చెయ్యండి