వేడిగా ఉన్న పదార్థాలు తిన్నా, తాగినా చాలా మందికి కాలుక కాలుతుంది

వేడి ప్రభావంతో నాలుగు మండిపోతుంది

అలాంటి సమయంలో నాలుగకపై విపరీతమైన మంట ఉంటుంది

కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే కాలిన నాలుక మంట నుంచి ఉపశమనం పొందవచ్చు

వేడివేడిగా ఏదైనా తిన్న వెంటనే మీ నాలుక కాలితే ఐస్ క్రీం తినడం మంచిది

1 టీస్పూన్ తేనెను మీ నోటిలో తీసుకుని కాసేపు అలాగే ఉంచుకోండి

త్వరగా ఉపశమనం పొందడానికి తేనె ఉపయోగపడుతుంది

మీరు నాలుక మండే అనుభూతిని తొలగించడానికి పిప్పరమెంటుతో చూయింగ్ గమ్ తీసుకోవచ్చు

మీ నాలుక మండిన వెంటనే మీరు పెరుగు తినాలి

పెరుగు చల్లగా ఉండటం వల్ల ఈ బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు