మీరు మీ జుట్టును వేడి నీటితో షాంపూ చేస్తే, అది మీ జుట్టును బలహీనంగా, చిట్లేలా చేస్తుంది.

ఇది చివర్లు చీలిపోయి జుట్టు రాలడానికి దారితీస్తుంది.

దీని వల్ల మీకు దురద , చుండ్రు సమస్యలు వచ్చే అవకాశం ఉంది

వేడి నీటి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది.ఇది మీ జుట్టు మూలాలను దెబ్బతీస్తుంది. 

వేడి నీటితో తల స్నానం చేయడం వల్ల మీ జుట్టు పొడిబారుతుంది. ఎందుకంటే వేడి నీరు స్కాల్ప్ నుండి సహజ నూనెలను తొలగిస్తుంది.