రాత్రిపూట హాయిగా నిద్రపోవాలంటే.. ఇలా చేయండి
పడుకునే ముందు నూనె పదార్థాలు, హెవీ ఫుడ్‌కు దూరంగా ఉండాలి
నిద్రపోయే ముందు కాఫీ, సిగరేట్‌కు దూరంగా ఉండాలి
పగటిపూట నిద్రపోకండి.. దీనివల్ల రాత్రి సమయంలో సరిగా నిద్రపట్టదు
సాయంత్రం వేళ గంటపాటు వ్యాయామం చేయాలి. దీనివల్ల నిద్ర త్వరగా పడుతుంది