ప్రేమ భార్యాభర్తల మధ్య సంబంధాన్ని పటిష్టంగా చేస్తుంది
ఈరోజు భార్యాభర్తల బంధం బలపడడానికి వాస్తు ప్రకారం బెడ్‌రూమ్‌లో ఎలాంటి వస్తువులు ఉంచాలో తెలుసుకుందాం
మీ పడకగదిలో నైరుతి దిశలో ప్రేమపక్షులను పెట్టుకోవాలి
ఇలా చేయడం వల్ల రిలేషన్ షిప్ లో మాధుర్యం వస్తుంది, ప్రేమపూర్వక వాతావరణం ఏర్పడుతుంది
రాధా-కృష్ణుల చిత్రం లేదా విగ్రహాన్ని పడకగదిలో నైరుతి దిశలో పెట్టుకోవాడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది
వాస్తు శాస్త్రం ప్రకారం.. వెదురు మొక్క అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది
ఈ మొక్కను బెడ్ రూమ్ లో పెట్టుకోవాలంటే.. తూర్పు లేదా దక్షిణ దిశ మంచిది
పడకగదిలో హిమాలయాలకు సంబంధించిన చిత్రాన్ని ఉంచడం వల్ల సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది