శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే కాల్షియం లోపించినట్లని సంకేతం..

నిద్రలేమి.

నీరసం, అలసిపోతుంటారు.

ఆకలి లేకపోవడం.

త్వరగా వృద్ధాప్యం బారినపడతారు. 

సులభంగా విరిగిపోయే గోర్లు.

అవయవాలలో నొప్పి.

దంతాలు, చిగుళ్ల సమస్య