ప్రస్తుత జీవనశైలి కారణంగా శరీరంలో కొవ్వు బాగా పెరుగుతుంది 

సరైన ఆహరం తినకపోవడమే దేనికి కారణం

ఈ ఆహారాలను డైట్‌లో చేర్చుకొంటే శరీరంలో కొవ్వు పెరగదు

బి12 కంటెంట్ ఉన్న ఆలివ్ ఆయిల్, నట్స్ వంటి ఆహారాలు ఆరోగ్యానికి చాలా మంచివి

రెడ్ మీట్‌లో కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రెడ్ మీట్ తినే ముందు ఆలోచించండి

ఉదయం అల్పాహారంలో ఓట్స్ తినండి. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది

వెల్లుల్లిని ఆహారంలో చేర్చండి. ఇది మీ శరీర కొవ్వును కంట్రోల్ చేస్తుంది

గ్రీన్ టీ అన్ని విధాలుగా శరీరాన్ని కాపాడుతుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది