ఇమ్యూనిటీ తక్కువైతే..ఎలా తెలుస్తుంది.
ఆరోగ్యంలో రోగనిరోధక శక్తిదే ప్రధాన పాత్ర. కానీ, నిజంగా ఆరోగ్యంగా ఉన్నామా.. మన రోగనిరోధక శక్తి బాగానే పనిచేస్తుందా. ఎలా తెలుస్తుంది.
అధిక ఒత్తిడి బలహీనమైన రోగనిధక వ్యవస్ధకు సంకేతం
తరుచూ ఇన్ఫెక్షన్లు వస్తే కంగారు పడాల్సింది.
నిద్రలేమి అలసట లాంటివి సింప్టమ్సే.
ఇమ్యూనిటీ తక్కువైతే గాయాలు త్వరగా మానదు
తరుచుగా కీళ్లలో నొప్పులు వీక్ ఇమ్యూనిటీకి అతిపెద్ద సంకేతాలు.