పని సౌలభ్యం కోసం, చాలా మంది రిఫ్రిజిరేటర్‌లో అల్లం, వెల్లుల్లిని కలిపి ఉంచుతారు
కానీ ఎక్కువసేపు ఉంచితే వాసన వస్తుంది
ఈ చిట్కాలు పాటిస్తే వాసన అస్సలు రాదు
ఇప్పుడు అల్లం, వెల్లులి శుభ్రమైన పొడి గుడ్డలో చుట్టి 2 గంటల పాటు ఉంచండి
తరువాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి
ఇప్పుడు పేస్ట్ తాయారు చెయ్యండి. పేస్ట్‌లో నీరు కలపకూడదు
ఇప్పుడు అందులో 1 స్పూన్ నూనె, 1/4 ఉప్పు కలపండి మరియు గాజు పాత్రను నింపండి