అల్లు అర్జున్ కు లగ్జరీ కార్లంటే ఇష్టం
బన్నీకి భారతదేశంలోనే అత్యంత ఖరీదైన వ్యానిటీ వ్యాన్ ఉంది
ఫాల్కన్ వ్యానిటీ వ్యాన్
ధర: రూ. 7 కోట్లు AA లోగోతో ఉంటుంది
Range Rover Vogue
ధర: రూ. 2.13 కోట్లు ఫీచర్లు: 5-లీటర్ V8 సూపర్ఛార్జ్డ్ పెట్రోల్ యూనిట్
వోల్వో XC 90 T8
ఖరీదు 1.31 కోట్ల రూపాయలు
జాగ్వార్ XJ L
ధర: రూ. 1.11 కోట్లు
ఫీచర్లు: టాటా సూపర్ లగ్జరీ కారు
మెర్సిడెస్ బెంజ్ GLE 350 D
ధర : 77.82 లక్ష రూపాయలు
హమ్మర్ H2
75 లక్షల రూపాయలు
మెర్సిడెస్ 200 CDI
ధర: రూ. 31 లక్షలు
BMW X6
ధర : 1.02 లక్షలు