అల్లు అర్జున్ కు లగ్జరీ కార్లంటే ఇష్టం

బన్నీకి భారతదేశంలోనే అత్యంత ఖరీదైన వ్యానిటీ వ్యాన్‌ ఉంది

ఫాల్కన్ వ్యానిటీ వ్యాన్‌

ధర: రూ. 7 కోట్లు AA లోగోతో ఉంటుంది

Range Rover Vogue

ధర: రూ. 2.13 కోట్లు ఫీచర్లు: 5-లీటర్ V8 సూపర్ఛార్జ్డ్ పెట్రోల్ యూనిట్

వోల్వో XC 90 T8

ఖరీదు 1.31 కోట్ల రూపాయలు

జాగ్వార్ XJ L

ధర: రూ. 1.11 కోట్లు

ఫీచర్లు: టాటా సూపర్ లగ్జరీ కారు

మెర్సిడెస్ బెంజ్  GLE 350 D

ధర :  77.82 లక్ష రూపాయలు

హమ్మర్ H2

75 లక్షల రూపాయలు

మెర్సిడెస్ 200 CDI

ధర: రూ. 31 లక్షలు

BMW X6

ధర :  1.02 లక్షలు