ఫ్లిప్‌కార్ట్‌ వినియోగదారులకు గ్రూపు ఇన్సూరెన్స్‌ పాలసీ

ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, ఫ్లిప్‌కార్ట్‌ మధ్య కీలక ఒప్పందం

ఫ్లిప్‌కార్ట్‌ కస్టమర్లకు ‘గ్రూపు సేఫ్‌ గార్డ్‌’ ఆఫర్‌

ఆస్పత్రిలో చికిత్స వ్యయాలతో సంబంధం లేకుండా ఖర్చులు చెల్లింపులు

ప్రతిరోజూ ఎంచుకున్న మేరకు నగదు చెల్లింపులు

హాస్పిక్యాష్‌ బెనిఫిట్‌ కింద ప్రతిరోజూ కనీసం రూ.500 పరిహారం

అందుబాటు ధరలకే, కాగిత రహిత, సౌకర్యంతో పాలసీ

చికిత్సల కోసం ఆస్పత్రిలో చేరినా నగదు ప్రయోజనాన్ని పొందే అవకాశం