ఐసీఐసీఐ బ్యాంకు తమ కస్టమర్ల కోసం కొత్త సదుపాయం
క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా చేసే యూపీఐ (UPI) చెల్లింపుల మొత్తాన్ని ఈఎంఐ పద్దతుల్లో చెల్లించే సదుపాయం
అంటే యూపీఐ ద్వారా ఏ వస్తువునైనా కొనుగోలు చేసినా ఆ మొత్తాన్ని ఈఎంఐ కింద మార్చుకోవచ్చన్నమాట.
ఐసీఐసీఐ బ్యాంక్ అందించే ‘పే లేటర్’ వినియోగదారులకు ఈ సదుపాయం లభిస్తుంది.
ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, దుస్తులు, గృహోపకరణాలు వంటి వాటికి ఈ ఈఎంఐ సదుపాయం వర్తిస్తుంది.
రూ.10 వేల కంటే ఎక్కువ మొత్తాలను ఈఎంఐ కింద మార్చుకోవచ్చు.