మహిళల ప్రపంచ కప్ టైటిల్‌ను ఆసీస్ గెలుచుకుంది.

credit: ICC Twitter

ఆస్ట్రేలియా 7వ సారి ఛాంపియన్‌గా నిలిచింది.

credit: ICC Twitter

71 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది

credit: ICC Twitter

ఆస్ట్రేలియా 357 పరుగులు చేసింది.

credit: ICC Twitter

ఇంగ్లండ్ 285 పరుగులకే ఆలౌటైంది

credit: ICC Twitter

ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా అలిస్సా హీలీ ఎంపికైంది.

credit: ICC Twitter

అలిస్సా హీలీ 170 పరుగులతో సెంచరీ చేసింది.

credit: ICC Twitter

credit: ICC Twitter