705 పాయింట్లతో 13వ స్థానంలో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ

ఇటీవలే ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన రిషబ్​ పంత్​.. 9వ స్థానంలోనే ఉన్నాడు.

డారిల్ మిచెల్ 800 పాయింట్లతో నాలుగు స్థానాలు ఎగబాకి 8వ స్థానంలో నిలిచాడు.

ఆసీస్‌ బ్యాటర్ మార్నస్‌ లబుషేన్ 915 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

టెస్టుల్లో టాప్‌-10 బౌలర్ల జాబితాలో అశ్విన్‌తో పాటు జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు.