ఐసీసీ వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా క్రికెటర్‌ బుమ్రా అరుదైన రికార్డు

ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఏకంగా అగ్రస్థానాన్ని అధిరోహించాడు

718 పాయింట్లతో వరల్డ్‌ నంబర్‌ వన్‌ వన్డే బౌలర్‌గా నిలిచాడు

బుమ్రా మినహా టీమిండియా బౌలర్లలో ఇప్పటివరకు టాప్‌10లో ఎవ్వరికీ చోటు దక్కలేదు

ఈ మ్యాచ్‌లో 7.2 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టిన తొలి పేసర్‌గా బుమ్రా అరుదైన రికార్డు కైవసం చేసుకున్నాడు