919 పాయింట్లతో అగ్రస్థానంలో న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్
891 పాయింట్లతో రెండో స్థానంలో ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్
878 పాయింట్లతో మూడో స్థానంలో లబుషేన్
853 పాయింట్లతో 4వ స్థానంలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్
836 పాయింట్లతో 5వ స్థానంలో కెప్టెన్ విరాట్ కోహ్లి
742 పాయింట్లతో 8వ స్థానంలో రోహిత్
708 పాయింట్లతో పదో స్థానంలో చతేశ్వర్ పుజారా