అంగరంగవైభవంగా ఐఏఎస్ ఆఫీసర్ టీనా దాబీ రెండో పెళ్లి జరిగింది
డాక్టర్ ప్రదీప్ గవాండేతో పెళ్లి దుస్తుల్లో టీనా
గతంలో టీనా నిశ్చితార్ధం ఫొటోలు వైరలయిన విషయం తెలిసిందే
మెహిందీ ఫంక్షన్‌లో టీనా
పెళ్లి బరాత్‌లో టీనా డ్యాన్స్ చేస్తున్న వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి
గతంలో టీనాకు అథర్ అమీర్ ఖాన్‌తో మొదటి వివాహం జరిగింది