ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ సరికొత్త మోడల్
మార్కెట్లోకి గ్రాండ్ ఐ10 నియోస్
దీని ధర రూ..5.68 లక్షల నుంచి రూ.8.46 లక్షలు
వైర్‌లెస్ ఫోన్ చార్జర్, స్మార్ట్ కీ(పుష్ బటన్ స్టార్ట్/స్టాప్)
ఆటోమేటిక్ టెంపరేషర్ కంట్రోల్
స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వాయిస్ రికగ్నైజేషన్
నాలుగు ఎయిర్‌బ్యాగ్ వంటి ఫీచర్లతో ఈ కారు తయారు