హ్యుందాయ్ నుంచి కొత్త క్రెటా మోడల్ కారు మార్కెట్లో విడుదల
అత్యంత ప్రజాదరణ పొందిన క్రెటోలో నైట్ ఎడిషన్ మోడల్‌ను పరిచయం చేసిన కంపెనీ
ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉన్న పెట్రోల్ వెర్షన్ కారు ధర రూ.13.51 లక్షల నుంచి రూ.17.22 లక్షల వరకు
డీజిల్ వెన్షన్ ఉన్న కారు ధర రూ.14.47 లక్షల నుంచి రూ.18.18 లక్షల వరకు
వీటితో పాటు ఇంటిలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కలిగిన క్రెటా పెట్రోల్ ఎస్ ట్రిమ్ మోడల్ ధర రూ.12.83 లక్షలు