హైదరాబాద్ మెట్రో రైల్వే కోర్టు చిక్కుల్లో పడింది
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం
ప్రజావసరాలకు వదిలిన స్థలంలో దీని నిర్మాణంపై అభ్యంతరం
తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు
చట్టవిరుద్ధంగా నిర్మాణం చేపట్టారని తెలిపిన పిటిషనర్
వివరణ కోరుతూ మెట్రో రైల్వేకు హైకోర్టు నోటీసు జారీ
తెలంగాణ సర్కారు, జీహెచ్ఎంసీలకూ నోటీసులు
తదుపరి విచారణ జనవరికి వాయిదావేసిన హైకోర్టు