హైదరాబాద్  ప్రథమ పౌరురాలిగా గద్వాల విజయలక్ష్మీ

భారతీయ విద్యాభవన్‌లో జర్నలిజం కోర్సును పూర్తి 

సుల్తాన్‌ ఉల్‌ లూమ్‌ లా కాలేజీలో న్యాయవిద్య అభ్యసం

అమెరికాలో  18ఏళ్ల పాటు నివాసం.. 

ఉత్తర కరోలినాలోని  డ్యూక్‌ యూనివర్సిటీ కార్డియాలజీ డిపార్ట్‌మెంట్‌లో రిసెర్చ్‌ అసిస్టెంట్‌గా విధులు

2007లో అమెరికా పౌరసత్వాన్ని వదులుకొని భారత్‌కు పయనం 

రెండు సార్లు కార్పొరేటర్‌గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి

2016లో బంజారాహిల్స్‌ డివిజన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తొలి విజయం 

2020లో మరోసారి కార్పొరేటర్‌గా గెలుపు