తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
ఫలితాల్లో సత్తా చాటిన అవిభక్త కవలలు వీణా, వాణి
ఇంటర్మీడియట్‌లో ఫస్ట్ క్లాస్‌లో పాసైన అవిభక్త కవలలు
స్వీట్లు తినిపించిన మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్
సీఏ కావాలని తమ కోరికను బయటపెట్టిన వీణా, వాణి