ఫార్ములా ఈ రేస్ కోసం హైదరాబాద్ రెడీ
ఈ నెల 19, 20 న హుస్సేన్ సాగర్ తీరాన ట్రయల్ రన్
ఇప్పటికే ఎన్టీఆర్ మార్గ్ లో రెడీ అయిన ట్రాక్
ఈ రోజు నుంచి 20 వ తేదీ వరకు ఎన్టీఆర్ మార్గ్ పై రాకపోకలు బంద్
రాకపోకలు బంద్ చేసి సైడ్ ఫెన్సింగ్ సహా ఇతర పనులు పూర్తి చేస్తున్న HMDA
ఐమాక్స్ పక్కన రేస్ కార్ల కోసం క్యారేజ్ వే నిర్మాణం
నవంబర్ చివరికల్లా ట్రాక్ పూర్తి..