హైదరాబాదీ బిర్యానీకి ఎంత ప్రాముఖ్యత ఉందో చెప్పాల్సిన పనిలేదు
ఈ బిర్యానీ టేస్ట్‌కి ఫిదా కానీ వారుండరు
వరల్డ్ వైడ్‌గా బిర్యానీకి పాపులారిటీ ఉంది
తాజాగా హైదరాబాద్ బిర్యానీకి మరో అరుదైన గుర్తింపు
హెల్తీఫుడ్ గా గుర్తింపు పొందింది
ఆఫ్రికన్ జనరల్ ఆఫ్ ఫుడ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనలో హెల్తీఫుడ్ గా గుర్తింపు
హైదరాబాద్ బిర్యానీలో అనేక పోషకాలు ఉన్నట్లు గుర్తించారు
బిర్యానీలో కోడిగుడ్డు, మాంసం, కూరగాయలతో పోషకాలు
మసాలాలు కూడా ఆరోగ్యానికి మంచి చేస్తాయి