పగలంతా ఇంటి, ఆఫీస్ పనిలో నిమగ్నమయ్యే భార్య భర్తలు పడక సమయం లో స్మార్ట్ ఫోన్ కు దూరంగా ఉండాలి

భాగస్వామి పక్కన ఉన్నప్పుడు మెయిల్స్, వాట్స్ అప్ చెక్ చేయటం మానేయండి.

మరుసటి రోజు చేయాల్సిన పనుల గురించి ఆలోచించవద్దు.

మీ మధ్య ఎన్ని మనస్పర్థలు ఉన్నా వాటిని బెడ్ మీదకు తీసుకురావొద్దు. గొడవలు ఇంకా పెరుగుతాయి.

పడుకునే ముందు, మందు, సిగరెట్ తాగపోవడమే ఉత్తమం.