భార్యను హక్కుగా భావించి తిట్టరాదు.

ఆమె బంధువులతో చీటికి మాటికి కయ్యానికి కాలు దువ్వరాదు.

భార్య వడ్డించిన పదార్థాలను విమర్శించరాదు.

ఇంటిని భార్య జైలులా భావించే పరిస్థితులు లేకుండా వారానికి ఒక్కసారైనా బయటికి తీసుకెళ్ళాలి.

పిల్లలతో సరళ సంభాషణలు చేయాలి.

పిల్లలు చూస్తుండగా భార్యతో చనువుగా ఉండరాదు.

ఏకగదిలో కాపురం ఉంటున్నవారు పిల్లలని గమనించి కలవాలి.

భార్యకి ఎంతో కొంత ఆర్థిక స్వేచ్చ ఇవ్వాలి.

ఆమె అభిప్రాయాలను గౌరవించాలి.