గ‌ర్భిణుల‌తో భ‌ర్త‌లు ఎలా మెల‌గాలి..

గ‌ర్భిణుల‌తో భ‌ర్త‌లు ఎలా మెల‌గాలి..

గర్భిణుల‌కు శారీర‌క ఆరోగ్యంతో పాటు మాన‌సిక ఆరోగ్యం చాలా ముఖ్యం ఈ విష‌యంలో భ‌ర్త‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

గ‌ర్భిణుల‌తో భ‌ర్త‌లు ఎలా మెల‌గాలి..

ఆమె ఆందోళ చెందుతున్న విష‌యాల‌ను తెలుసుకొని పాజిటివ్‌గా స‌మాధానాలిచ్చి ధైర్యం చెప్పాలి.

గ‌ర్భిణుల‌తో భ‌ర్త‌లు ఎలా మెల‌గాలి..

పిల్ల‌ల‌పై భవిష్య‌త్ ప్ర‌ణాళిక‌ల‌ను చెబుతూ సంతోష‌ప‌ర‌చాలి. ఆమెకు ఇష్ట‌మైన వాటిని అందిస్తూ స‌ర్‌ప్త్రెజ్ చేస్తే ఉండాలి.

గ‌ర్భిణుల‌తో భ‌ర్త‌లు ఎలా మెల‌గాలి..

బ‌య‌ట ఎన్ని ప‌నులున్నా ఆమెతో ఎక్కువ టైం గ‌డుపుతూ భ‌రోసా క‌ల్పించాలి. అప్పుడే పుట్ట‌బోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది.