1వ స్థానం టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ (అమెరికా) ఆదాయంః 197 బిలియన్ డాలర్లు
2వ స్థానం అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ (అమెరికా) ఆదాయంః 189 బిలియన్ డాలర్లు
3వ స్థానం ఎల్‌వీఎంహెచ్ ఛైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ (ఫ్రాన్స్) ఆదాయంః 114 బిలియన్ డాలర్లు
4వ స్థానం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ (అమెరికా) ఆదాయంః 110 బిలియన్ డాలర్లు
6వ స్థానం బెర్క్‌షైన్ హత్‌వే అధినేత వారెన్ బఫెట్ (అమెరికా) ఆదాయంః 91 బిలియన్ డాలర్లు
7వ స్థానం వైఎస్‌టీ అధినేత జియాంగ్ షాన్‌షన్ (చైనా) ఆదాయంః 85 బిలియన్ డాలర్లు
8వ స్థానం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ (భారత్) ఆదాయంః 83 బిలయన్ డాలర్లు
9వ స్థానం మైక్రోసాఫ్ట్ డైరక్టర్ స్టీవ్ బల్మర్ (ఫ్రాన్స్) ఆదాయంః 80 బిలయన్ డాలర్లు
10వ స్థానం హార్మస్ సంస్థ అధినేత బెర్ట్రాండ్ ప్యూచ్ &ఫ్యామిలీ ఆదాయంః 80బిలయన్ డాలర్లు