మృగరాజు సింహానికి ఇష్టమైన మాంసం ఏదో తెలుసా..?

సింహం రోజుకు 14 కిలోల మాంసాన్ని తింటుంది.

రోజుకు 70 నుంచి 75 శాతం మాంసాన్ని తింటుంది

సింహం సులభంగా వేటాడగలిగే జంతువులనే ఆహారంగా చేసుకుంటుంది.

అవకాశం దొరికినప్పుడు, సింహాలు పెద్ద జంతువులను కూడా వేటాడతాయి.

సింహం మొసలిని చాలా అరుదుగా వేటాడుతుంది.

సింహం ఎక్కువ సార్లు ఈ జంతువులను కూడా వేటాడుతుంది.

సింహం జీబ్రాను కూడా వేటాడుతుంది.

సింహం జిరాఫీ ని  కూడా వేటాడుతుంది.

సింహం గేదెను కూడా వేటాడుతుంది.

సింహం జింకను కూడా వేటాడుతుంది.