అత్యధిక రోడ్ నెట్‌వర్క్ ఉన్న టాప్ టెన్ దేశాలివే..

68,3,479 కి.మీ రోడ్ నెట్‌వర్క్‌తో అమెరికా నెంబర్ - 1 స్థానంలో ఉంది.

ఇండియా - 63,72,613 కి.మీ రోడ్ నెట్‌వర్క్‌తో సెకండ్ ప్లేస్.

చైనా -  51,98,000 కిలోమీటర్లు.

బ్రెజిల్ - 20 లక్షల కిలోమీటర్లు.

రష్యా - 15,29,373 కిలోమీటర్లు.

ఫ్రాన్స్ - 10,53,215 కిలోమీటర్లు.

కెనడా - 10,42,300 కిలోమీటర్లు.

ఆస్ట్రేలియా - 8,73,573 కిలోమీటర్లు.

మెక్సికో - 8,17,596 కిలోమీటర్లు.

దక్షిణాఫ్రికా - 7.50 లక్షల కిలోమీటర్లు.