Title 1
నీళ్లలో రెండు చుక్కలు నిమ్మరసం వేసి మరిగించి కాసేపు ఆగి తోమండి
Title 1
నీళ్లలో కొద్దిగా డిటర్జెట్ పౌడర్ వేసి తోమండి
Title 1
బేకింగ్ సోడా నీటిలో పళ్లు తోముకునే పేస్టు వేసి తోమండి
Title 1
వాడేసిన టీ పొడితో రుద్దండి
Title 1
పింగాణి పాత్రలు మెరవాలంటే బుడిదతో తోమండి
Title 1
వెండిపాత్రలు మెరవాలంటే వాటిని దాచే బ్యాగు, డబ్బాల్లో కర్పూరం వేయండి
Title 1
గిన్నెలకు మసి పట్టకుండా అడుగుభాగాన సబ్బు రాయండి
Title 1
ఇత్తడి,రాగి వస్తవులను చింతపండు, ఉప్పు మిశ్రమంతో తోమండి
ఇక్కడ క్లిక్ చేయండి