సౌరకుటుంబంలోని బుధగ్రహం 47.87 కి.మీ/సె వేగంతో తిరుగుతుంది. మిగిలిన గ్రహాల వేగం ఎలా ఉందంటే..
సౌరకుటుంబంలో అత్యంత వేగవంతమైన గ్రహాలు.. భూమి స్థానం ఎంత అంటే..?
1. బుధుడు 47.87 కి.మీ/సె
2. వీనస్ 35.02 కి.మీ/సె
3. భూమి 29.78 కి.మీ/సె
4. మార్స్ 24.07 కి.మీ/సె
5. జూపిటర్ 13.07 కి.మీ/సె
6. సాటర్న్ 9.69 కి.మీ/సె
7. యూరేనస్ 6.81 కి.మీ/సె
8. నెప్ట్యూన్ 5.43 కి.మీ/సె
ఇక్కడ క్లిక్ చేయండి..