పానీపూరిని ఎన్నిరకాలుగా పిలుస్తారో తెలుసా ?
పానీపూరి: మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలుగురాష్ట్రాలు
పుచ్కా: వెస్ట్ బెంగాల్, అస్సాం
గోల్ గప్పె: ఢిల్లీ, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్
పకోడి : గుజరాత్, మధ్యప్రదేశ్
పాని కె పతాషె: హర్యాణా
గప్‌చుప్: తెలంగాణ,ఛత్తీస్‌గఢ్,ఝార్ఖండ్, ఒడిశా
ఫుల్కీ: తూర్పు ఉత్తరప్రదేశ్
ఇక్కడ క్లిక్ చేయండి