కొబ్బరికాయలో నీళ్ళు , కొబ్బరి ఎలా ఏర్పడుతుంది.?
ప్రపంచంలో ఎక్కువ నీరు ఉండే ఏకైక కాయ కొబ్బరి బొండాం.
కొబ్బరిబొండాం లోపల నీరు ఉండే భాగాన్ని ఎండో స్పెర్మ్ భాగం అంటారు.
కొబ్బరి చెట్టు తన బొండాలను నీటి నిల్వ కోసం ఉపయోగిస్తుంది.
ఈ నీటిని మూల వ్యవస్థ ద్వారా సేకరించే చెట్టు బొండాల లోవలికి తరలిస్తుంది. బొండాం కణాల ద్వారా లోపలికి నీరు వెళ్తుంది.
ఈ నీటిలోని ఎండోస్పెర్మ్ కరిగిపోతునప్పుడు, అది చిక్కగా నీరు మొత్తం తయారుతుంది.
ఎండిపోయినప్పుడు ఎండోస్పెర్మ్ ఘన స్థితిలో తెల్లటి రంగులోకి మారుతుంది.దీన్నే మనం కొబ్బరి అంటాం.
డయాబెటిస్ తో బాధపడేవారికి ఇది దివ్యౌషధంగా వనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది.
కిడ్నీలో రాళ్లను నివారించడంలో సహాయపడుతుందని నిపుణులు ధ్రువీకరించారు.
ఇక్కడ క్లిక్ చేయండి